VIDEO: టోర్నమెంట్ ప్రారంభించిన ACP
NZB: ఆర్మూర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీసులకు, ఆర్మూర్ జర్నలిస్టులకు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి హాజరై టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ముందుగా పోలీసులు బ్యాటింగ్ ఎంచుకోగా జర్నలిస్టులు బౌలింగ్ చేశారు. ఆర్మూరు సీఐ సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.