VIDEO: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

VIDEO: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

MDK: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పైర్స్ సిబ్బంది సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం రామయంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.