రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే

రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. ఈ జాబితాలో సీనియర్ NTR, కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, అమలాపాల్, దిల్ రాజ్, నాగ చైతన్య ఉన్నారు. తాజాగా, ఈ లిస్టులో సమంత కూడా చేరింది. అలాగే, మూడో పెళ్లి చేసుకున్న వారి జాబితాలో పవన్ కళ్యాణ్, నరేశ్, రాధిక ఉన్నారు.