పాత లింగాల చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే
BDK: పాత లింగాల గ్రామ పరిధీలో గల చెరువు కట్ట అధిక వర్షాల ద్రృష్ట్యా చెరువు కట్ట క్రృంగడంతో కట్టను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పరిశీలించారు. యుద్ధ ప్రతిపాదికన చెరువు క్రింది రైతులకు నష్టం వాటిల్లకుండా మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక రైతులతో మాట్లాడి పలు సమస్యలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.