మొక్కలకు నీటిని అందించిన ఎంపీడీవో

మొక్కలకు నీటిని అందించిన ఎంపీడీవో

NLG: శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలోని నర్సరీని ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు ఎంపీడీవో జ్యోతిలక్ష్మి వీటిని అందించి గ్రీన్ డే గురువారం పాటించారు. మొక్కలను నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు. ఆమె వెంట గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు ఉన్నారు.