ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్
JBL: టేకుమట్ల మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన గుడిదే గోపిని శనివారం అరెస్ట్ చేసినట్లు చిట్యాల సీఐ మల్లేష్ తెలిపారు. నిందితుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఐదు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తెలిపారు. బైక్ లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు చెల్లించినట్లు తెలిపారు.