బయటపడ్డ ఎర్రకోట బాంబర్ ఉమర్ వీడియో

బయటపడ్డ ఎర్రకోట బాంబర్ ఉమర్ వీడియో

ఢిల్లీ పేలుడు కేసులో అనుమానితుడైన డా.ఉమర్ దాడికి ముందు మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. 'ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు.. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలి. నిజానికి అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం అంగీకరించదు' అని చెప్పి, దాన్ని బలిదాన ఆపరేషన్‌గా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.