నేడు కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో గురువారం జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు.