ఖాజాపూర్ గ్రామంలో ఉచిత రక్తదాన శిబిరం

ఖాజాపూర్ గ్రామంలో ఉచిత రక్తదాన శిబిరం

NZB: సాలూరు మండలం ఖాజాపూర్ గ్రామంలో ఖాజాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బ్లడ్ షుగర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీబీసీ, థైరాయిడ్, కిడ్నీ, కాల్షియం తదితర వ్యాధులకు సంబంధించిన రక్త నమూనాలను సేకరించారు.