రంగు మారిన వరిని కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే సౌమ్య
ఎన్టీఆర్: తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యవసాయ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. తుఫాను ప్రభావంతో పాడైన పత్తి, మొక్కజొన్న, పెసలు వంటి ప్రతి పంటను రైతు వారీగా నమోదు చేయాలని ఆదేశించారు. రంగు మారిన వరిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆమె స్పష్టమైన సూచనలు జారీ చేశారు.