VIDEO: బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు

VIDEO: బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు

PPM: జిల్లాలో వాతావరణం ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయింది. జియ్యమ్మ వలస మండలం సింగనాపురం గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, రాన్నున్న మూడు రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. అలాగే, వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.