అధైర్య పడొద్దు అండగా ఉంటాం: వైసీపీ

KRNL: శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం కారణంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సీతారామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.