VIDEO: 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభలు విజయవంతం చేయండి: ఎంపీ

VIDEO: 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభలు విజయవంతం చేయండి: ఎంపీ

ATP: అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీ ఢిల్లీలో ఉన్నందున వీడియో సందేశం ద్వారా మంగళవారం ఎంపీ మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ పథకాన్ని ఏడాదిలో విజయవంతంగా అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.