కారు ద్విచక్ర వాహనం ఢీ ఒక్కరి మృతి

కారు ద్విచక్ర వాహనం ఢీ  ఒక్కరి మృతి

అన్నమయ్య: పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన సాయి (40) బైకుపై పీలేరుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు రోడ్డు రిలయన్స్ పెట్రోలు బంకు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ నరసింహుడు తెలియజేశారు.