వామకుంట్లలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

వామకుంట్లలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

 ఎన్టీఆర్: తిరువూరు మండలం వామకుంట్లలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.