'ఐక్యతకు మారుపేరుగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'

'ఐక్యతకు మారుపేరుగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'

BDK: ఇల్లందు టౌన్ ఆంబజార్‌లో హమాలీ సోదరుల అధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. వారి ఆహ్వనం మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య హజరై స్థానిక షావుకారులందరితో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సోదరులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.