శతాధిక బుర్ర కథ కళాకారుడు మృతి

శతాధిక బుర్ర కథ కళాకారుడు మృతి

BHNG: రాజాపేట మండలం బూరుగుపల్లికి చెందిన బుర్రకథ కళాకారుడు చింతల రామలింగం (106) క‌న్నుమూశారు. ఆయ‌న గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నరామలింగం ప‌రిస్థితి విష‌మించడంతో సోమవారం మృతి చెందాడు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామలింగం ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం ఊరూరా బుర్రకథలు చెప్పి కుటుంబాన్ని పోషించాడు.