పాల్వంచ పేద విద్యార్థికి ఆర్థిక సహాయం

పాల్వంచ పేద విద్యార్థికి ఆర్థిక సహాయం

BDK: పాల్వంచలో పేదరికంతో బాధ పడుతున్న విద్యార్థిని వంటశాల విజయదుర్గకు కేటీపీఎస్‌లోని TRVKS సంఘం సభ్యుల సహకారంతో చారుగుండ్ల రమేష్ చేతుల మీదుగా రూ. 37 వేలు ఆర్థిక సహాయం చేశారు. TRVKS యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీటిని అందజేశారు. కార్యక్రమంలో నరేష్, వెంకటేశ్వర్లు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.