'మరో వారం పాటు డయల్ యువర్ కలెక్టర్‌ కొనసాగుతుంది'

'మరో వారం పాటు డయల్ యువర్ కలెక్టర్‌ కొనసాగుతుంది'

VZM: జిల్లాలో యూరియా సమస్యలపై మరో వారం పాటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఆదివారం తన ఛాంబర్‌లో డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ సా.4 గం.ల నుంచి 5 గం.ల వరకు 9441957315 నంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.