చనువెల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం
RR: చేవెళ్ల నియోజకవర్గం చనువెల్లి గ్రామ సర్పంచ్‌గా గుండన్నగారి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు అపోజిషన్‌గా నామినేషన్ దాఖలు చేయగా వారు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్తులకు ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.