ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: కోటేక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన మిషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాజేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వేంట అడిషనల్ ఎస్పీ హుసేన్ పీర ఉన్నారు.