కస్టమర్లకు BSNL బిగ్ షాక్
ప్రీపెయిడ్ కస్టమర్లకు BSNL షాక్ ఇచ్చింది. రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది. గతంలో ఇదే రిఛార్జ్‌పై 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. తాజాగా రోజులను తగ్గించటంపై యూజర్లు మండిపడుతున్నారు. ఎయిర్ టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇలా వ్యాలిడిటీ రోజులను తగ్గించటం ఏమిటని విమర్శిస్తున్నారు.