నేడే ఎక్లాస్పూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

KNR: శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు జరుగునున్నాయి. ఈ సందర్భంగా ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉదయం 10:45 నిమిషాలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, గ్రామస్థులు తెలిపారు.