మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ దండు నరసింహ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రైవేటు దళారులకు కాకుండా ప్రభుత్వ సంస్థలకు అమ్మాలని సూచించారు. మొక్కజొన్నకు గరిష్ఠ ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌ కు 500 బోనాస్ ఇస్తామని తెలిపారు.