VIDEO: పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త..!

VIDEO: పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త..!

HYD: పెళ్లి సంబంధం కోసం మాట్రిమోనీ సైట్లను వెతికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు. మాట్రిమోని వెబ్‌సైట్లలో కనిపించే ప్రొఫైల్స్‌ అన్నీ నిజం కాకపోవచ్చన్నారు. మీ అవసరాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు. మాట్రిమోనీ పరిచయస్తులకు డబ్బులు ఇవ్వకండి, వారి మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టకండని సూచించారు.