పట్టణ సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రికి వినతి

పట్టణ సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రికి వినతి

ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్ పట్టణానికి సంబంధించిన పలు సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.