కొత్తపల్లిలో సైబర్ నేరాలపై అవగాహన

కొత్తపల్లిలో సైబర్ నేరాలపై అవగాహన

PDPL: కొత్తపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ ఏడీబీ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుర్రకథ ద్వారా ప్రజలకు సైబర్ మోసాల గురించి వివరించారు. అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంక్ వివరాలు అడిగితే ఇవ్వొద్దని హెచ్చరించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.