మెగాస్టార్‌పై టీడీపీ తప్పుడు పోస్టులు: జనసేన

మెగాస్టార్‌పై టీడీపీ తప్పుడు పోస్టులు: జనసేన

మెగాస్టార్ చిరంజీవిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వేంకటేశ్వరరావు హెచ్చరించారు. అనవసరంగా ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. దీని వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసన్నారు. 'చిరంజీవిని సినీ ఇండస్ట్రీతోపాటు బయట విమర్శించే వారు ఉన్నారు. గద్దర్ ఆవార్డ్స్ లో ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు' అని విమర్శించారు.