ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మార్కాపురంలో డివిజన్ డెవలప్‌మెంట్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణ
★ జిల్లాలోని పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: ఎస్పీ హర్షవర్ధన్
★ టంగుటూరులో మెగా పీటీఎం ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో కిరణ్ కుమార్
★ సింగరాయకొండ మన్నేరు వాగులో వ్యక్తి గల్లంతు