ములుగులో నూతన విద్యుత్ లైన్ ప్రారంభం

ములుగులో నూతన విద్యుత్ లైన్ ప్రారంభం

MLG: మల్లంపల్లి నుంచి పత్తిపల్లి వరకు నూతనంగా నిర్మించిన 13 కిలోమీటర్ల 33/11 కేవీ ఇంటర్ లింక్ విద్యుత్ లైన్‌ను సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆనందం ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ లైన్ ద్వారా పత్తిపల్లి, కాశిందేవిపేట సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ అధికారులు ఉన్నారు.