పలువురు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండలం కాకరపల్లి గ్రామంలో బొజ్జ బ్రహ్మం ఇటీవల మరణించినారు. అదే గ్రామానికి చెందిన పరిమి హేమంత్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శనివారం చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.