విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ నెల్లిమర్లలో ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి
➢ జిల్లాలోని బ్లాక్ స్పాట్ ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
➢ విజయనగరంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ బొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి