VIDEO: వైభవంగా బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు
E.G: బిక్కవోలు ప్రాచీన గోలింగేశ్వర స్వామి ఆలయంలో వేయించేసి ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.