‘ఆంధ్ర కింగ్’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా, ఈ మూవీ నుంచి 'పప్పీ షేమ్' సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో రామ్.. హీరో ఉపేంద్రకు వీరాభిమానిగా నటించాడు.