VIDEO: ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

TPT: పిచ్చాటూరు మండలంలోని ఎస్టీకాలనీలో శుక్రవారం మెగాస్టార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి అభిమాని మీసేవ విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ఎస్టీ కాలనీ వాసులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. మెగాస్టార్ నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.