VIDEO: అక్రమ మొరం దందా.. స్థానికుల ఆగ్రహం

VIDEO: అక్రమ మొరం దందా.. స్థానికుల ఆగ్రహం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మట్టి తరలింపు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సంబంధిత వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.