VIDEO: 'పూలే ఆశయాల దిశగా కూటమి చర్యలు'

VIDEO: 'పూలే ఆశయాల దిశగా కూటమి చర్యలు'

ASR: మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆయనకు నివాళులర్పించారు. పూలే ఆశయాల సాధన దిశగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని తెలిపారు. బీసీల అభ్యున్నతికి భారీ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలతో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్నామని ఆమె వెల్లడించారు.