VIDEO: ఇస్కాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

TPT: తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తుల కోసం శ్రీ రాధా గోవిందుని ప్రత్యేక దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు ఆలయానికి భారీగా తరలిరావడంతో అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.