చోరీ కేసులు 30 నిమిషాల్లో ఛేదించిన సైఫాబాద్ పోలీసులు

చోరీ కేసులు 30 నిమిషాల్లో ఛేదించిన సైఫాబాద్ పోలీసులు

HYD: తమిళనాడుకు చెందిన మణిమేగల అనే మహిళ ఓ ఆటోలో రూ. 4 లక్షల విలువైన నగల బ్యాగును మర్చిపోయింది. అనంతరం ఈ విషయాన్ని గమనించి ఆటో కోసం వెతకగా అచూకీ లభించలేదు. వెంటనే స్పందించిన పోలీసులు 30 నిమిషాల్లో కేసును ఛేదించి, బ్యాగును బాధితురాలికి అందజేశారు.