నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కాజులూరు మండలం మంజేరు గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు కుయ్యేరు గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.