VIDEO: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: ఎమ్మెల్యే

VIDEO: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: ఎమ్మెల్యే

SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 240 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.81,37,500 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.