ఓటర్లకు ప్రలోభాలు.. కేసులు నమోదు
SDPT: కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఓటర్ల ప్రలోభాలపై రెండు కేసులు నమోదయ్యాయి. భోజనాలు వడ్డించిన ఘటనలో అభ్యర్థులు మంద భాస్కర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డిపై, అలాగే అంకిరెడ్డిపల్లిలో మందు పార్టీ ఏర్పాటు చేసిన ఆరోపణలపై తాళ్లపల్లి చందన్‌పై ఫ్లయింగ్ స్కాడ్ ఫిర్యాదుతో త్రీ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.