VIDEO: ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

CTR: పుంగనూరు మండలం మద్దనపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలను యువకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా గ్రామంలో కుర్రాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, ఉట్టి కొట్టిన వారికి గ్రామ పెద్దలు అభినందించి బహుమతులతో సత్కరించారు. అనంతరం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజల తరలివచ్చారు.