ఏవోగా కౌసల్య బాధ్యతల స్వీకరణ

KRNL: పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయ ఏవోగా కౌసల్య గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఎంపీపీ శ్రీవిద్య, రామ్మోహన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీపీ శ్రీవిద్యకు బొకే అందజేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆమె మాట్లాడుతూ.. మండల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.