VIDEO: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

RR: మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పార్కు రహదారిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రూ.400 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి హైడ్రా రక్షించింది. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని 4 పార్కుల్లో రెండు పార్కులు, ప్రభుత్వ స్థలం, రహదారిని కబ్జా చేయగా వాటిని ఈరోజు కూల్చివేసింది.