గూడూరు నూతన ఎంఈవోగా సుజాత నియామకం

గూడూరు నూతన ఎంఈవోగా సుజాత నియామకం

MHBD: గూడూరు ఎంఈవోగా మండలంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ఇన్‌ఛార్జ్ ఎంఈవో రవికుమార్ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సుజాతను నియమిస్తూ... నిన్న రాత్రి విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.