'ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

'ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని సంతోషిమాత కాలనీ, 17వ వార్డులో గరుడాద్రి దేవాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వస్కుల సుధాకర్, చిత్రం ఏసేపు, అంకురి పెద్ద మల్లయ్య, పొట్ట రత్నయ్య, అంకురి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.