'విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలి'

'విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలి'

NZB: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 2014 సంవత్సరం నుంచి జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, మాజీ ఫ్లోర్ లీడర్ జీవి నర్సింహారెడ్డిలో డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ ప్రత్యేక అధికారులకు వినతి పత్రం అందజేశారు.