VIDEO: ఆలేరులో సావిత్రిబాయి పూలేకు నివాళులు

VIDEO: ఆలేరులో సావిత్రిబాయి పూలేకు నివాళులు

BHNG: ఆలేరు మున్సిపాలిటీలో సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతిని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బాలమణి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.