ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

ASR: వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అరకులోయలో గురువారం ఘనంగా నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు సేవ కార్యక్రమాలను చేపట్టారు.